తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు- విద్యుత్​ ప్రమాదాలకు ఇలా దూరంగా ఉండండి..

ANI

By Sharath Chitturi
Sep 01, 2024

Hindustan Times
Telugu

విద్యుత్ అత్యవసర పరిస్థితి సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్  1912 కు కాల్ చేయండి

ANI

కరెంట్ స్థంబాలను ముట్టుకోకండి.

ANI

కరెంటు లైన్ క్రింద నిలబడటం, నడవటం, సెల్ ఫోన్ మాట్లాడటం చేయకూడదు.

ANI

విద్యుత్ లైన్​కు తగులుతున్న చెట్లను ముట్టుకోరాదు, విషయం సంభదిత అధికార్లకు తెలియ చేయాలి.

ANI

తడి చేతులతో ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను ముట్టుకోరాదు. ఇంటి పైకెక్కి కరెంటు తీగల సమీపానికి వెల్లవద్దు.

ANI

ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.

ANI

గాలి వల్ల విద్యుత్ లైను తీగలు తెగిపడటం, పోల్లు పడి పోయే అవకాశం ఉంటుంది. సంబందిత అధికారులకు తెలియచేయాలి. అటువైపు వెల్లడం కానీ, పశువులను మేపడం కోసం కానీ పంప వద్దు.

ANI

నేరుగా నిప్పులో కాల్చిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ రావడం ఖాయమా? చాలా మంది కొన్ని రకాల ఆహారాలను నేరుగా నిప్పులు మీద కాల్చి తింటారు.

Unsplash