ఉత్తర భారతంపై వరుణుడి పంజా.. వర్షాలతో అస్తవ్యవస్తం!

HT

By Sharath Chitturi
Jul 11, 2023

Hindustan Times
Telugu

హిమాచల్​ ప్రదేశ్​లో గత కొన్ని రోజులుగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

HT

హిమాచల్​ ప్రదేశ్​లో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.

HT

వేరువేరు ఘటనల్లో రాష్ట్రంలో 20కిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

HT

మొత్తం మీద ఉత్తర భారతంలో ఇప్పటివరకు 37మంది మరణించారు.

HT

దిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

HT

లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల తరలింపు ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

HT

ఉత్తరాఖండ్​, హరియాణా, దిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​, రాజస్థాన్​లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

HT

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels