బంగాళదుంపలంటే ఇష్టమా? ఇలా వండుకుని తింటే ఆరోగ్యం..

Pexels

By Sharath Chitturi
Apr 06, 2024

Hindustan Times
Telugu

బంగాళదుంపలు తింటే బరువు పెరుగుతారని చాలా మంది అంటారు. కానీ సరైన పద్ధతుల్లో కుక్​ చేసుకుంటే ఆలుగడ్డ ద్వారా మంచి పోషకాలు అందుతాయి.

Pexels

ఆలుగడ్డలో ప్రోటీన్​, ఫైబర్​, కార్బోహైడ్రేట్స్​, విటమిన్​ సీ, విటమిన్​ బీ6, పొటాషియం, మెగ్నీషియం వంటివివి ఉంటాయి.

Pexels

బంగాళదుంపలతో జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. బ్లడ్​ ప్రెజర్​కి కూడా మంచిది.

pixabay

కానీ ఆలుగడ్డను వండుకునే విధానంలోనే సమస్య ఉంది. డీప్​ ఫ్రై చేసి తినడం మంచిది కాదు.

Pexels

రోస్టెడ్​ పొటాటో వెడ్జీస్​ తినొచ్చు. లేదా ఆలుగడ్డలను బేక్​ చేసి ఫ్రైస్​గా చేసుకోవచ్చు.

Pexels

సలాడ్స్​లో బంగాళదుంపలను వేసుకుని తినొచ్చు. గ్రేవీ కర్రీల ద్వారా కూడా పొటాటో తినొచ్చు.

Pexels

ఉడకబెట్టిన బంగాళదుంపలతో సలాడ్​ చేసుకోండి. పొటాటోలను మాష్​ చేసి బ్రోకలీ లేదీ ఇతర కూరగాయలతో కలిపి తినండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం.

Pexels

బరువు పెరగాలనుకుంటున్నారా? ఈ టిప్స్ పాటించండి

Photo: Pexels