ఇటీవల డ్రై ఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది.

pixabay

By HT Telugu Desk
Oct 03, 2023

Hindustan Times
Telugu

డ్రై ఫ్రూట్స్ తో లభించే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన పెరిగింది.

pixabay

వైద్యులు కూడా డ్రై ఫ్రూట్ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు.

pixabay

డ్రై ఫ్రూట్స్ ఎలా తినాలనే విషయం ఆయుర్వేదంలో  ఉంది.

pixabay

బాదం: రాత్రంతా నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినాలి.

pixabay

జీడి పప్పు: పిత్త, కఫ ప్రభావం ఎక్కువగా ఉన్నవారు జీడిపప్పును తక్కువగా తీసుకోవాలి.

pixabay

వాల్నట్స్: వాత, పిత్త, కఫ ప్రభావం ఎక్కువగా ఉన్నవారు వాల్నట్స్ ను తక్కువగా తీసుకోవాలి.

pixabay

డ్రైడ్ ఫిగ్స్: పిత్త, కఫ ప్రభావం ఎక్కువగా ఉన్నవారు డ్రై ఫిగ్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు.

pixabay

ఖర్జూర: వాత ప్రభావం ఉన్నవారికి ఖర్జూర చాలా మంచివి.

చర్మం బాగుండాలంటే మీ ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు ఇవి

Photo: Pexels