బరువు తగ్గించే ఆరోగ్యకరమైన చిరుతిళ్లు

weight loss snacks- pexels

By HT Telugu Desk
Mar 10, 2023

Hindustan Times
Telugu

బరువు తగ్గాలంటే చిరుతిండిని తగ్గించాలి

weight loss snacks- pexels

ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తినవచ్చు

weight loss snacks- pexels

ఫ్రూట్‌నట్ బార్‌లు బరువు తగ్గడానికి మంచివి

weight loss snacks- pexels

తెల్లశనగలను దోరగా కాల్చుకొని తినవచ్చు

weight loss snacks- pexels

ఉడికించిన గుడ్లు రోజూ రెండు తినాలి

weight loss snacks- pexels

సాదా పాప్‌కార్న్ తేలికైన చిరుతిండి

weight loss snacks- pexels

గ్రీక్ యోగర్ట్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి

weight loss snacks- pexels

స్మూతీలు బరువు తగ్గేందుకు మంచి అల్పాహారం

weight loss snacks- pexels

ఎడామామె బీన్స్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి

weight loss snacks- pexels