అధిక బరువు వల్ల నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. నడుము సన్నగా మారాలంటే వాల్ నట్స్ తినడం అలవాటు చేసుకోవాలి.
pixabay
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు వాల్ నట్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇవి త్వరగా బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
pixabay
వాల్ నట్స్ త్వరగా కొవ్వును కరిగిపోయేలా చేసి నడుమును మళ్లీ సన్నగా మార్చేస్తుంది.
pixabay
వాల్ నట్స్ రాత్రి పూట నానబెట్టి... ఉదయం లేచాక వాటిని తినడం అలవాటు చేసుకోవాలి.
pixabay
వాల్ నట్స్ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుంది.
pixabay
ఈ నట్స్ తినడం వల్ల క్యాన్సర్ కణితులు శరీరంలో పెరగకుండా అడ్డుకోవచ్చు.
pixabay
రొమ్ము క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశాన్ని ఈ నట్స్ తగ్గిస్తాయి.
pixabay
గర్భిణులు కచ్చితంగా తినాల్సినవి వాల్ నట్స్. పుట్టబోయే పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
pixabay
పిల్లలు పుట్టకపోవడాన్ని మహిళల సమస్యగానే చూస్తుంటారు. అయితే మగవాళ్లలో కూడా సంతానలేమి సమస్యలు అధికంగానే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ఆశ్రయిస్తు్న్న వారిలో 30 శాతం మగవారు ఉన్నాయని తెలుస్తోంది.