హెల్తీ స్పెర్మ్​ కౌంట్​ కోసం ఈ ఆహారాలు తినాల్సిందే!

pexels

By Sharath Chitturi
Sep 27, 2024

Hindustan Times
Telugu

స్పెర్మ్​ హెల్త్, స్పెర్మ్​ కౌంట్​ పెంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

pexels

విటమిన్​ సీ, విటమిన్​ ఈ ఆహారాలు తింటే హెల్తీగా స్పెర్మ్​ కౌంట్​ని పెంచుకోవచ్చు.

pexels

ఆరెంజ్​, టమాటా, ద్రాక్ష పండ్లలో విటమిన్​ సీ పుష్కలంగా ఉంటుంది.

pexels

పాలకూల, బ్రోకలీ, అవకాడో వంటి ఆహారాల్లో విటమిన్​ ఈ పుష్కలంగా ఉంటుంది.

pexels

వెల్లుల్లిలోని యాంటీఆక్సిడెంట్స్​ శరీరానికి చాలా ముఖ్యం. పురుషుల్లో స్పెర్మ్​ కౌంట్​ని పెంచుతాయి.

pexels

సాల్మోన్​లో స్పెర్మ్​ కౌంట్​ని పెంచే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్​ ఉంటాయి.

pexels

వాల్​నట్స్, బాదం​లోని విటమిన్​ బీ6, జింక్​, యాంటీఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్​ హెల్త్​కి అవసరం.

pexels

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు కచ్చితంగా తినాలి..

pexels