మనిషికి అవసరమైన ఖనిజ పోషకాల్లో పొటాషియం ఒకటి.

pixabay

By HT Telugu Desk
Sep 20, 2023

Hindustan Times
Telugu

ప్రతీరోజు స్త్రీలకు 2600 ఎంజీ, పురుషులకు 3,400 ఎంజీ పొటాషియం అవసరం.

pixabay

బీపీ నియంత్రణలో ఉండడానికి పొటాషియం అసవరం.

pixabay

ఈ ఫుడ్స్ తో బాడీకి అవసరమైన పొటాషియం లభిస్తుంది.

pixabay

అరటి పళ్లలో అవసరమైన పొటాషియం లభిస్తుంది.

pixabay

ఎండు ద్రాక్షలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది.

pixabay

పుట్టగొడుగులను ఆహారంలో భాగం చేసుకుంటే పొటాషియం లోపం తలెత్తదు.

pixabay

బంగాళాదుంప, చిలకడ దుంపల్లో కూడా పొటాషియం ఉంటుంది.

pixabay

పాలకూరలో కూడా పొటాషియం ఉంటుంది.

ఉదయాన్నే తులసి టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Photo: Unsplash