100 కేజీల బరువును కూడా తగ్గించేసే 5 ఆహార చిట్కాలు!

pixabay

By Sharath Chitturi
Mar 08, 2024

Hindustan Times
Telugu

బరువు తగ్గడం అనేది వ్యాయామాల కన్నా మనం తినే ఆహారాలపైనే అధికంగా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే సరైన ఆహారం తినడం చాలా అవసరం.

pixabay

ఫైబర్​ రిచ్​ పండ్లు అధికంగా తీసుకోండి. కొంత తిన్నా కడుపు నిండినట్టు ఉంటుంది. తక్కువ కేలరీలు కావడంతో  బరువు తగ్గుతారు.

pixabay

ఎంత వీలైతే అంత మంచి నీరు తీసుకోండి. బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉంటే.. వేగంగా బరువు తగ్గుతారట.

pixabay

ఒక బౌల్​ లేదా చిన్న ప్లేట్​ని ఫిక్స్​ చేసుకోండి. ఏం తిన్నా దానిలోనే తినండి. ఇలా చేస్తే, ఎక్కువ తినే అలవాటు తగ్గిపోతుంది. బరువు తగ్గుతారు.

pixabay

డైట్​లో ప్రోటీన్​ కచ్చితంగా ఉండాలి. ప్రోటీన్​ శరీరానికి చాలా అవసరం. వెయిట్​లాస్​కి కూడా!

pixabay

కాలక్షేపానికి చిప్స్​, బిస్కెట్స్​ తింటే బరువు పెరుగుతారు. వాటిని బాదం, వాల్​నట్స్​తో రిప్లేస్​ చేయండి. ఆరోగ్యం వస్తుంది.

pixabay

వెయిట్​లాస్​ కోసం వ్యాయామాలు చేస్తుంటే.. సరైన నిద్ర కూడా అవసరం. అప్పుడే బరువు తగ్గుతారు.

pixabay

 సంక్రాంతి వస్తే ప్రతి ఇంటి ముందు రంగులు నిండిన ముగ్గులు ఉంటే ఆ  ఇంటికి కళ. 

youtube

 సరైన శరీర బరువును కోసం పాటించాల్సిన టిప్స్ ఇవి

Photo: Pexels