డిన్నర్‌కి ఇవి తినండి చాలు.. బెల్లీ ఫ్యాట్ సమస్య దూరం!
pixabay
By Sharath Chitturi Mar 09, 2024
Hindustan Times Telugu
చాలా మందికి బెల్లీ ఫ్యాట్ ఒక సమస్యగా మారింది. ఎంత ప్రయత్నించినా ఆ ఫ్యాట్ కరగట్లేదు. అయితే.. రాత్రిళ్లు కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
pixabay
గుమ్మడికాయతో సూప్స్ చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
pixabay
శనగలతో మంచి డిష్ చేసుకోండి. కేలరీలు తక్కువగా ఉన్న.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
pixabay
రాత్రిళ్లు హెవీగా తినకూడదు అనుకుంటే.. బెర్రీలు, యాపిల్ వంటి పండ్లను తింటే మంచిది. ఫైబర్ కూడా లభిస్తుంది.
pixabay
బెల్లీ ఫ్యాట్ లాస్కి సాల్మోన్ చాలా ముఖ్యం. ఇందులోని ఒమేగా-3 ఫ్యాటీ యసిడ్స్ శరీరానికి చాలా అవసరం.
pixabay
పాలకూర, బ్రోకలీ వంటి వాటితో సలాడ్స్ కూడా ట్రై చేయొచ్చు. రుచిగా ఉంటాయి.
pixabay
రాత్రిళ్లు ఎంత లైట్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది! అప్పుడే బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది!
pixabay
శీతాకాలంలో శరీరం చల్లబడితే, కీళ్ళ నొప్పులు మొదలవుతాయి. కాబట్టి, చలి నుండి రక్షించుకోండి.