ముదురు ఆకుపచ్చ రంగు కూరగాయలు అంటే బ్రొకొలీ, పాలకూరలాంటివి వారంలో కనీసం నాలుగుసార్లు తినాలి

pexels

By Hari Prasad S
Aug 20, 2024

Hindustan Times
Telugu

సంపూర్ణ ఆరోగ్యం కోసం రోజూ 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాలి

pexels

గోధుమ, బార్లీ, ఓట్స్, క్వినోవాలాంటి తృణధాన్యాలను రోజూ రెండు, మూడుసార్లయినా తినాలి

pexels

వారంలో ఒక్కసారైనా చిక్కుళ్లు, బీన్స్, పప్పు, కాయ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి

pexels

ప్రతి రోజూ 25 గ్రాముల సోయా ఫైబర్ అంటే టోఫు, సోయా పాలు, సోయా బీన్స్‌లాంటివి తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటుంది

pexels

ప్రతి రోజూ అవిసె గింజలు, పావు కప్పు నట్స్ తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుంది

pexels

వారంలో కనీసం రెండు, మూడుసార్లు సాల్మన్, ట్యూనా ఫిష్‌లాంటివి తినడం కూడా మేలు చేస్తుంది

pexels

కాల్షియం కోసం కొవ్వు లేని లేదా తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులను రోజూ తీసుకోవాలి

pexels

ఇంట్లోని ఈ ప్రదేశాలలో నెమలి ఈకలు ఉంచితే మీ సంపద రెట్టింపు అవుతుంది 

pinterest