అలోవెరా జెల్ జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు పెరుగుదల, మెరుపు కోసం ఉత్తమ అలోవెరా జెల్‌ను ప్రయత్నించండి.   

unsplash

By Bandaru Satyaprasad
Dec 05, 2023

Hindustan Times
Telugu

 మన చర్మం, జుట్టు ఆరోగ్యానికి అవసరమైనవి ప్రకృతిలో పుష్కలంగా ఉన్నాయి. అలోవెరా వీటిల్లో ఒకటి.  

unsplash

పొడి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, వాల్యూమ్, షైన్ పెంచడానికి జుట్టు కోసం కలబంద జెల్‌లను ప్రయత్నించవచ్చు.  

unsplash

అలోవెరా జెల్ తో స్కాల్ప్‌ ఉపశమనం లభిస్తుంది. కలబందలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 

unsplash

జిడ్డుగల చర్మం, జుట్టును లోతుగా శుభ్రపరుస్తుంది. అలోవెరాలో లిపిడ్‌లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి జుట్టు నుంచి అదనపు నూనెను తొలగిస్తాయి.   

unsplash

జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. కండిషన్ చేసిన తర్వాత జుట్టు విరిగిపోవడం, రాలడం తగ్గించడానికి కలబంద ఉపయోగపడుతుంది. 

unsplash

జుట్టు తంతువులను బలపరుస్తుంది. కలబందలో విటమిన్ ఎ, బి12, సి, ఈ అధికంగా ఉంటాయి. కొవ్వు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యానికి తోడ్పడతాయి.  

unsplash

జుట్టు పెరుగుదలకు 5 ఉత్తమ అలోవెరా జెల్స్ - వావ్ స్కిన్ సైన్స్ అలోవెరా జెల్, ఖాదీ ఆర్గానిక్ అలోవెరా జెల్,  ప్లం హలో అలో జస్ట్ జెల్, ఫేస్ షాప్ 3 ఇన్-1 అలో ఫ్రెష్ జెల్,  అమెజాన్ బ్రాండ్-సోలిమో అలోవెరా జెల్   

unsplash

అలోవెరా జెల్‌ను  జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేయాలి. దీంతో పొడి, డ్యామేజ్ అయిన జుట్టును ట్రీట్ చేస్తుంది. ఒక గంట పాటు ఉంచిన తర్వాత షాంపూతో జెల్‌ను శుభ్రం చేసుకోండి. 

unsplash

శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తే డీహైడ్రేషన్ అయినట్టే! జాగ్రత్త పడండి

Photo: Pexels