బంగాళాదుంపలతో బరువు తగ్గుతారు..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Sep 06, 2024

Hindustan Times
Telugu

బంగాళాదుంపలు అధిక ఫైబర్ తో పాటు నీటి కంటెంట్‌ను కలిగి ఉంటాయి. ఇది మీ బరువు తగ్గించే ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది.

image credit to unsplash

బంగాళాదుంపలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.  రోగనిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.

image credit to unsplash

బంగాళదుంపలు విటమిన్లు సి, బి6, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉంటాయి. ఇందులోని పొటాషియం కంటెంట్ ఉబ్బరం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది.

image credit to unsplash

బంగాళదుంపలను రసం చేసుకుని తాగడం వల్ల మీ శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. శరీరాన్ని ఎనర్జిటిక్​గా ఉంచుతుంది.

image credit to unsplash

బంగాళదుంప రసం తీసుకుంటే కళ్లు, చర్మం, దంతాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థ కూడా మెరుగవుతుంది. 

image credit to unsplash

బంగాళదుంప రసం హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెరుగైన రోగనిరోధక వ్యవస్థకు తోడ్పాటునిస్తుంది.

image credit to unsplash

బంగాళదుంపలు మధుమేహం, అధిక రక్తపోటు లేదా ట్రైగ్లిజరైడ్స్ ప్రమాదాన్ని పెంచవని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

image credit to unsplash

శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి

Photo: Unsplash