వేసవిలో దాహార్తిని తీర్చే నన్నారి షర్బత్ గురించి తెలుసా..?

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 14, 2024

Hindustan Times
Telugu

 వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం నన్నారి షర్బత్ తాగటం చాలా మేలు. ఇది ఒక సహజమైన డ్రింక్. 

image credit to unsplash

సుగంధిపాల చెట్టు వేళ్ల నుంచి ఈ షర్బత్ తయారు చేస్తారు. ఇది ఏపీలోని రాయలసీమలో చాలా ప్రత్యేకమైన పానీయం.

image credit to unsplash

ఈ నన్నారి షర్బత్ సహజ శీతలకరణిగా పని చేస్తుంది.  శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

ఈ నన్నారి షర్బత్ శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది.  హీట్ స్ట్రోక్స్ ను నివారించడంలో సహాయపడుతుంది.

image credit to unsplash

నన్నారి షర్బత్  శరీరంలోని మలినాలను బయటికి పంపడానికి సహాయపడుతుంది.

image credit to unsplash

ఈ నన్నారి షర్బత్  జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

image credit to unsplash

నన్నారి షర్బత్... మంచి బ్లడ్ ప్యూరిఫైయర్ గా పని చేస్తుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels