ఒక్క ముద్దుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే చాలు!

pexels

By Sharath Chitturi
Jul 21, 2024

Hindustan Times
Telugu

కిస్సింగ్​ వల్ల బ్రెయిన్​లోని ఆక్సిటోసిన్​, డొపమైన్​ వంటి హ్యాపీ హార్మోన్లు రిలీజ్​ అవుతాయి. కార్టిసోల్​ తగ్గుతుంది.

pexels

ఆక్సిటోసిన్​ విడుదల అవ్వడంతో ఫీలింగ్స్​ జనరేట్​ అవుతాయి. దాంపత్య జీవితంలో బాండింగ్​ పెరుగుతుంది.

pexels

హ్యాపీ హార్మోన్లు బూస్ట్​ అవ్వడంతో మీలో ఆత్మ గౌరవం పెరుగుతుందట.

pexels

ముద్దుతో కార్టిసోల్​ తగ్గడమే కాదు మీలో ఒత్తిడి కూడా తగ్గుతుంది.

pexels

ముద్దుతో హార్ట్​ రేట్​ పెరుగుతుంది. బ్లడ్​ వెజెల్స్​ డయలేట్​ అవుతాయి. గుండెకు మంచిది!

pixabay

ముద్దుతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని, తలనొప్పి తగ్గుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

pexels

అనారోగ్యంతో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకోకపోవడం బెటర్​!

pexels

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash