వేసవిలో బెల్లం తింటే చాలా మంచిది. బయట నుంచి వచ్చాక తింటే చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది. వేసవిలో బెల్లం తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.