ఇడ్లీలలో ఏం పోషకాలుండవులే అనుకుంటారు చాలామంది. కానీ బరువు తగ్గించడంలో, తొందరగా జీర్ణమవవ్వడంలో అత్యుత్తమ ఆహారాల్లో ఇడ్లీలు కూడా ఉంటాయి. వీటినుంచి అనేక పోషకాలూ అందుతాయి. అవేంటో తెల్సుకోండి.