వేసవిలో రోజుకు ఒక గ్లాసు మజ్జిగ లేదా రెండు పూటలా తీసుకుంటే బాగుంటుంది. ఈ మజ్జిగను అనేక రుచుల్లో తయారు చేసుకోవచ్చు. మజ్జిగ తాగితే ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. వాటి లాభాలెంటో ఇక్కడ చూడండి..