బార్లీతో ఇన్ని లాభాలా..! వెంటనే మీరు కూడా స్టార్ట్ చేసేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Apr 27, 2024

Hindustan Times
Telugu

వేసవిలో బార్లీ నీళ్లు సేవిస్తే మన శరీరానికి అనేక ప్రయోజనాలు అందుతాయి.

image credit to unsplash

బార్లీ నీళ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. వేడిని తగ్గిస్తుంది.

image credit to unsplash

ఈ వేసవిలో బార్లీ నీళ్లను తాగితే వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడొచ్చు.

image credit to unsplash

బార్లీలో ఉండే పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్‌ను నివారిస్తుంది.

image credit to unsplash

మధుమేహంతో బాధపడే వారికి కూడా బార్లీ నీళ్లు మేలు చేస్తాయి.

image credit to unsplash

బార్లీ నీటితో క్యాల్షియం, ఐరన్‌, జింక్‌, రాగితోపాటు అనేక రకాలైన మినరల్స్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి.

image credit to unsplash

కొన్ని రకాల క్యాన్సర్లతో పోరాడే శక్తి బార్లీ నీళ్లకు ఉంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు పెద్ద పేగుల్లో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటాయి.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels