ఉసిరి, కలబంద రసం కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Unsplash

By HT Telugu Desk
Sep 10, 2023

Hindustan Times
Telugu

గుండె, మెదడు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Unsplash

ఉసిరి, అలోవెరా జ్యూస్ ఇది మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

Unsplash

ఈ జ్యూస్ వాపు లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.

Unsplash

ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

Unsplash

ఉసిరి, కలబంద జ్యూస్  విరేచన నిరోధక చర్యను కలిగి ఉంటుంది. క్యాన్సర్ వ్యతిరేక చర్యను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తి బూస్టర్‌గా పనిచేస్తుంది.

Unsplash

ఉసిరి-కలబంద రసం కంటి ఒత్తిడిని తగ్గిస్తుంది. అవయవాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Unsplash

కలబంద, ఉసిరి, నిమ్మరసం కలిపి తాగడం వల్ల విరేచనాలు అదుపులో ఉంటాయి.

Unsplash

అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.

Unsplash