ఇండియాలోకి హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 గ్రాండ్​ ఎంట్రీ.. హైలైట్స్​ ఇవే

HT AUTO

By Sharath Chitturi
Jul 04, 2023

Hindustan Times
Telugu

ఈ బైక్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 2.29లక్షలు. సంస్థ నుంచి వస్తున్న అత్యంత బడ్జెట్​ ఫ్రెండ్లీ బైక్​ ఇదే!

HT AUTO

హీరో మోటోకార్ప్​తో కలిసి ఈ ఎక్స్​440ని తయారు చేసింది హార్లీ డేవిడ్​సన్​.

HT AUTO

హార్లీ డేవిడ్​సన్​ మస్టర్డ్​ డెనిమ్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.29లక్షలు

HT AUTO

ఎక్స్​440 మెటాలిక్​ డార్క్​ సిల్వర్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.49లక్షలు.

HT AUTO

ఎక్స్​440 మెటాలిక్​ డార్క్​ సిల్వర్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.49లక్షలు.

HT AUTO

ఇందులో సరికొత్త 398సీసీ సింగిల్​ సిలిండర్​, ఎయిర్​- ఆయిల్​ కూల్డ్​ మోటార్​ ఉంటుంది.

HT AUTO

రెట్రో డిజైన్​ అట్రాక్టివ్​గా ఉంటుంది. ఎల్​సీడీ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​ వంటి ఫీచర్స్​ వస్తున్నాయి.

HT AUTO

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels