హనుమాన్ మూవీ సూపర్ డూపర్ హిట్ టాక్‌తో ఇండియన్ సూపర్ హీరో సినిమాలపై ఆసక్తి పెరిగింది.

Twitter

By Hari Prasad S
Jan 15, 2024

Hindustan Times
Telugu

హనుమాన్ మూవీలో ఓ సాధారణ యువకుడు సాక్షాత్తూ హనుమంతుడి శక్తితో సూపర్ హీరోగా మారి ఊరిని ఎలా కాపాడుకుంటాడన్నది చూపించారు

Twitter

హనుమాన్‌లాగే మన దేవుళ్లే సూపర్ హీరోలుగా మరో 12 సినిమాలు చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే ఇఫ్పటికే కొన్ని సూపర్ హీరో మూవీస్ ఇండియాలో వచ్చాయి

Twitter

1987లో వచ్చిన మిస్టర్ ఇండియా మూవీలో అనిల్ కపూర్ ఓ సూపర్ హీరో పాత్రలో కనిపించాడు

Twitter

షారుక్ ఖాన్ కూడా రా.వన్ అనే మూవీలో జీ.వన్ అనే సూపర్ హీరో పాత్ర పోషించాడు

Twitter

హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా సీక్వెల్ క్రిష్ కూడా ఓ సూపర్ హీరో మూవీయే

Twitter

2021లో మలయాళంలో వచ్చిన మిన్నల్ మురళీ మూవీలో పిడుగు పడి హీరో టొవినో థామస్ ఓ సూపర్ హీరో అవుతాడు

Twitter

గతేడాది శివకార్తికేయన్ నటించిన తమిళ మూవీ మావీరన్ కూడా ఓ సూపర్ హీరో మూవీయే

Twitter

మీరు జుట్టుకు రంగు వేసుకుంటున్నారా.. అయితే తిప్పలు తప్పవు!

Image Source From unsplash