గ‌త కొన్నాళ్లుగా హార‌ర్ మూవీస్‌లోనే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది హ‌న్సిక‌. 

twitter

By Nelki Naresh Kumar
Mar 27, 2024

Hindustan Times
Telugu

హ‌న్సిక న‌టించిన హార‌ర్ మూవీ గార్డియ‌న్ మార్చి 8న థియేట‌ర్ల‌లో రిలీజైంది. 

twitter

గాంధారి పేరుతో హ‌న్సిక ఓ త‌మిళ మూవీ చేస్తోంది. 

twitter

గాంధారిలో హ‌న్సిక డ్యూయ‌ల్ రోల్‌లో న‌టిస్తోంది. 

twitter

తెలుగులో సింగిల్ క్యారెక్ట‌ర్‌తో 105 మినిట్స్ మూవీ చేసింది హ‌న్సిక‌. 

twitter

ప్ర‌స్తుతం తెలుగులో న‌షా పేరుతో వెబ్‌సిరీస్ చేస్తోంది హ‌న్సిక‌. 

twitter

న‌షా వెబ్‌సిరీస్‌కు భాగ‌మి ఫేమ్ జీ అశోక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.  

twitter

2022లో ప్రియుడు సోహైల్ క‌తురియాతో హ‌న్సిక ఏడ‌డుగులు వేసింది. 

twitter

ఫైబర్​ అధికంగా ఉండే ఫుడ్స్​తో ఆరోగ్యానికి ఆరోగ్యం- వెయిట్​ లాస్​ కూడా!

pexels