ఈ కాలంలో జుట్టు సమస్యలు ఎక్కువే. 

Image Credit Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

ఇంట్లో చిట్కాలతో జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు.

Image Credit Unsplash

మెంతులు, పెరుగు ఉపయోగించాలి.

Image Credit Unsplash

మెంతులను పొడిగా చేసుకోవాలి.

Image Credit Unsplash

పొడిని 3 టీ స్పూన్ల మోతాదులో గిన్నెలోకి తీసుకోవాలి.

Image Credit Unsplash

ముప్పావు కప్పు.. పెరుగును వేసి కలుపుకోవాలి.

Image Credit Unsplash

రాత్రిపూట తయారు చేసుకుని ఉదయం జుట్టుకు పెట్టుకోండి.

Image Credit Unsplash

కాసేపటి తర్వాత తలస్నానం చేయండి.

Image Credit Unsplash

ఈ హెల్దీ స్నాక్స్ రోజులో ఎప్పుడైనా తినేయవచ్చు.. రుచితో పాటు ఆరోగ్యం

Photo: Pexels