పొద్దుతిరుగుడు విత్తనాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Unsplash

By Anand Sai
Nov 14, 2024

Hindustan Times
Telugu

పొద్దుతిరుగుడు గింజల్లో క్యాలరీలు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి.

Unsplash

గుండె జబ్బుల నుంచి పొద్దుతిరుగుడు గింజలు కాపాడుతాయి. ఇవి తీసుకుంటే రక్తనాళాలు విస్తరించి రక్తప్రసరణ మెరగవుతుంది.

Unsplash

మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు తినవచ్చు. రోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.

Unsplash

రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారు పొద్దుతిరుగుడు విత్తనాలు కచ్చితంగా తినాలి.  ఇందులోని జింక్, సెలీనియం ఇమ్యునిటీ పెరిగేలా చేస్తాయి.

Unsplash

పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది.

Unsplash

పొద్దుతిరుగుడు తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆస్తమాను నివారించడంలో ఇవి ఉపయోగపడతాయి.

Unsplash

వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని పొద్దుతిరుగుడు విత్తనాలు అందిస్తాయి.

Unsplash

వ్యక్తిగత పరిశుభ్రతకు స్నానం ఎంతో అవసరం. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వేడి నీటి స్నానాలకే ఇంపార్టెన్స్ ఇస్తారు. అయితే శీతాకాలంలో చన్నీటితో స్నానం చేస్తే కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.   

pexels