గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది ర‌క్షా గౌడ‌. 

twitter

By Nelki Naresh Kumar
May 08, 2024

Hindustan Times
Telugu

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో వ‌సుధార పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో ర‌క్షా గౌడ‌ మెప్పిస్తోంది. 

twitter

ర‌క్షా గౌడ  కంటే వ‌సుధార‌గానే తెలుగు నాట పాపుల‌ర్ అయ్యింది ఈ బ్యూటీ. 

twitter

సీరియ‌ల్స్‌లో ట్రెడిష‌న‌ల్ రోల్స్ చేసే ర‌క్షా గౌడ సోష‌ల్ మీడియాలో ట్రెండీ ఫొటోల‌ను పోస్ట్‌చేస్తూ అభిమానుల మ‌న‌సుల్ని దోచేస్తుంటుంది. 

twitter

 రిషి దూరం కావ‌డంతో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో సోలోగా వ‌సుధార అలియాస్ ర‌క్షా గౌడ‌నే కొన్నాళ్లుగా  న‌డిపిస్తోంది. 

twitter

 ప్ర‌స్తుతం గుజ‌రాతీ భాష‌లో రాధా రాఘ‌వ్ పేరుతో ఓ సీరియ‌ల్ చేస్తోంది ర‌క్షా గౌడ‌.

twitter

క‌న్న‌డంలో గారుద‌క్ష పేరుతో ఓ మూవీ చేసింది ర‌క్షా గౌడ‌. 

twitter

ర‌క్షా గౌడ‌కు సోష‌ల్ మీడియాలో భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. 

twitter

ఇటీవ‌లే ఫ్యామిలీస్టార్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 

twitter