Guppedantha Manasu Vasudhara Latest Photos: గుప్పెడంత మనసు సీరియల్తో తెగ పాపులర్ అయిన రక్ష గౌడ తాజాగా మలేషియాలో రిలాక్స్ అవుతోంది. బుల్లి గౌనులో అందాలు చూపించిన వసుధార ఎదుటివాళ్లను జడ్జ్ చేసే ముందు మ్యానర్స్ తెలుసుకోవాలంటూ ఫొటోలను షేర్ చేసింది.