గుప్పెడంత మ‌న‌సు ఫేమ్ ముఖేష్ గౌడ‌ అలియాస్ రిషిటాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. 

twitter

By Nelki Naresh Kumar
Jun 06, 2024

Hindustan Times
Telugu

గీతా శంక‌రం పేరుతో  ఓ విలేజ్ ల‌వ్‌స్టోరీ మూవీ చేస్తోన్నాడు రిషి.

twitter

గీతా శంక‌రం సినిమాలో ప్రియాంక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter

ఈ ఏడాదే గీతా శంక‌రం మూవీ రిలీజ్ కానుంది. 

twitter

Eగుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి క్యారెక్ట‌ర్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువ‌య్యాడు ముఖేష్ గౌడ‌. 

twitter

ఓ ప్ర‌మాదం కార‌ణంగా కొన్నాళ్లుగా గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌కు రిషి దూరంగా ఉంటున్నాడు. 

త్వ‌ర‌లోనే గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లోకి రిషి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. 

twitter

అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టిన ముఖేష్ గౌడ ఆ త‌ర్వాత యాక్ట‌ర్‌గా మారాడు. 

twitter

జామున్ లేదా జావా ప్లమ్ లేదా బ్లాక్ ప్లమ్ రుచి అమోఘంగా ఉంటుంది. ఆరోగ్యానికి కీలకమైన అనేక పోషకాలు నేరేడులో ఉంటాయి. నేరేడు పండు తినడం వల్ల కలిగే 7 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.  

twitter