సోమవారం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమై జనజీవనం స్తంభించింది.
ANI
వల్సాద్, తాపి, నవ్సారి, సూరత్, నర్మదా, పంచమహల్ జిల్లాలపై వర్షం ప్రభావం అధికంగా ఉంది.
ANI
గుజరాత్లో వర్షాలకు ఏడుగురు గల్లంతయ్యారు.
ANI
మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ రెడ్ అలర్ట్ ఇచ్చింది.
ANI
భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని అనేక జిల్లాల్లో స్కూళ్లు మూతపడ్డాయి.
ANI
బజ్వా స్టేషన్ లో నీరు నిలిచిపోవడంతో పశ్చిమ రైల్వే 12 రైళ్లను రద్దు చేసింది.
ANI
వర్షాల నేపథ్యంలో విమాన షెడ్యూళ్లను చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సూచించింది.
ANI
వేసవిలో చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఎండ వేడిమి, ఉక్కపోత, తీవ్రమైన UV కిరణాల ప్రభావం చర్మానికి కఠినంగా అనిపించవచ్చు. ఎండ వేడిని తట్టుకోవడానికి 10 చర్మ సంరక్షణ చిట్కాలు తెలుసుకుందాం.