కండరాలు బలంగా ఉండాలంటే ఇలా చేయండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Feb 10, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మంచివని నిపుణులు చెబుతున్నారు. 

image credit to unsplash

ప్రతిరోజూ ఆకుకూరలు తింటే కండరాల సామర్థ్యం, పనితీరు మెరుగవుతుంది.

image credit to unsplash

ఆకుకూరల్లోని నైట్రేట్లు కండరాల పుష్టికి తోడ్పడుతాయి.

image credit to unsplash

వృధ్యాపంలో ఉన్నవారు ప్రతిరోజు ఆకుకూరలను తింటే అనేక లాభాలు ఉన్నాయి.

image credit to unsplash

ఎక్కువగా ఆకుకూరలు తినేవారిలో కాళ్లలో బలంతో పాటు నడక వేగం ఎక్కువగా ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది.

image credit to unsplash

వ్యాయామానికి తోడుగా ఆకుకూరలు తింటే మరిన్ని ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.

image credit to unsplash

ఆకుకూరలు తింటే గుండె ఆరోగ్యానికి కూడా బలం చేకూరుస్తాయి.

image credit to unsplash

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels