ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరం మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది.

Unsplash

By Anand Sai
May 13, 2024

Hindustan Times
Telugu

ఖర్జూరం నెయ్యిలో నానబెట్టి తింటే కఫ, వాత, పిత్త సమస్యలకు మంచిదని ఆయుర్వేదం చెబుతోంది.

Unsplash

ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు సమతుల్య రక్తపోటును నిర్వహించడంలో , కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Unsplash

మొత్తం జీవశక్తిని పెంచడంలో ఖర్జూరం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఖర్జూరం చాలా విలువైన ఔషధం. 

Unsplash

ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పోలిస్తే ఖర్జూరంలో పోషకాలు, కేలరీలు అధికంగా ఉంటాయి. ఆయుర్వేదం పురాతన కాలం నుండి వైద్యంలో ఉపయోగించబడింది.

Unsplash

ఖర్జూరం నెయ్యిలో నానబెట్టి తింటే అనేక ఆరోగ్య సమస్యలకు మెడిసిన్‌లాగా పని చేస్తుంది.

Unsplash

నెయ్యి, ఖర్జూరం మిశ్రమం ఒత్తిడి, ఆందోళన, హృదయ స్పందనలను తగ్గించడంలో సహాయపడుతుంది.

Unsplash

ఖర్జూరం ఎముకల దృఢత్వానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనితోపాటుగా మరిన్ని ప్రయోజనాల కోసం నెయ్యిల నానబెట్టిన ఖర్జూరం తినండి.

Unsplash

రాత్రివేళ ఈ ఆహారాలు తింటే ఊబకాయం పెరిగే రిస్క్

Photo: Pexels