రోజూ పరిమిత స్థాయిలో నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
Freepick
By Hari Prasad S
Aug 25, 2023
Hindustan Times
Telugu
నెయ్యి జీర్ణప్రక్రియకు ఎంతగానో తోడ్పడుతుంది
Freepick
నెయ్యిలో పెద్ద మొత్తంలో ఉండే ఒమెగా-3, విటమిన్లు ఎ, డీ, ఇ, కె రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి
Freepick
నెయ్యిలోని ఒమెగా - 3, ఒమెగా - 6 ఫ్యాటీ యాసిడ్లు బరువు తగ్గడానికి తోడ్పడతాయి
Freepick
నెయ్యి గాయాలను కూడా త్వరగా మానేలా చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి
Freepick
ఆయుర్వేదం ప్రకారం కంటిచూపు మెరుగవడానికి నెయ్యి ఎంతో మేలు చేస్తుంది
Freepick
రోజూ నెయ్యి తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. కండర సామర్థ్యం పెరుగుతుంది
unsplash
నెయ్యి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది
Freepick
కోహ్లీ, రోహిత్‌ని వెనక్కి నెట్టి.. 2024లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్ ఎవరో తెలుసా?
ANI
తదుపరి స్టోరీ క్లిక్ చేయండి