స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యత రెండూ పేలవంగా ఉంటే పురుషుల సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. దీంతో పిల్లలు అవ్వరు.
Unsplash
By Anand Sai Aug 20, 2024
Hindustan Times Telugu
ఈ సమస్య ఉన్నవారు తమ ఆహారాన్ని మార్చుకోవడం ద్వారా పరిస్థితి చక్కదిద్దుకోవచ్చు. ఆహారంలో ఏ పదార్థాలు చేర్చాలి? తెలుసుకోండి.
Unsplash
ద్రాక్ష సంపూర్ణ పోషణకు చాలా ఉపయోగపడుతుంది. ఎండుద్రాక్ష స్పెర్మ్ కౌంట్, స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమిత పరిమాణంలో తీసుకోవాలి.
Unsplash
అత్తి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. వారి స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.
Unsplash
పురుషుల సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఖర్జూరాలు ఉపయోగపడతాయి. స్పెర్మ్ సంఖ్య, నాణ్యతను పెంచుతుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి.
Unsplash
ఖర్జూరంలో కనిపించే మూడు ప్రధాన సమ్మేళనాలు ఎస్ట్రాడియోల్, ఫ్లేవనాయిడ్లు ఇవి పురుషుల ఆరోగ్యం, లైంగిక కోరికలను మెరుగుపరుస్తాయి.
Unsplash
అనారోగ్యకరమైన జీవనశైలి పురుషులలో ఈ సమస్యలను కలిగిస్తుంది. తక్కువ స్పెర్మ్ కౌంట్, వంధ్యత్వం వంటి సమస్యలను కొన్ని వారాల్లోనే నయం చేయవచ్చు.
Unsplash
సంతానోత్పత్తి సమస్య పురుషులలో మాత్రమే కాదు, స్త్రీలలో కూడా కనిపిస్తుంది. వైద్య నిపుణుడిని సంప్రదించి చికిత్స పొందడం చాలా ఉత్తమం.