ఈ ఆహారాలు కొంచెం తింటే చాలు జుట్టు ఇట్టే రాలిపోతుంది.. జాగ్రత్త!
pexels
By Sharath Chitturi Sep 20, 2024
Hindustan Times Telugu
ఒత్తిడి, సరైన పోషకాలు అందకపోతే జుట్టు రాలడం సహజం. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకున్నా జుట్టు రాలిపోతుంటుంది. అవేంటంటే..
pexels
కేక్, పాస్తా, పిజ్జాల్లో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్‌తో జుట్టు వేగంగా రాలిపోతుందట!
బాదం వంటి నట్స్‌లో సెలెనియం ఉంటుంది. భారీ మోతాదులో నట్స్ తీసుకుంటే జుట్టు రాలొచ్చు. కానీ తగిన మోతాదు శరీరానికి చాలా మంచిది.
pexels
మద్యంతో జుట్టు డీహైడ్రేట్ అయిపోతుంది. జుట్టు డీహైట్రేట్ అయితే వేగంగా రాలిపోతుంది.
pexels
డోనట్స్, కెచప్ వాటిల్లో షుగర్ విపరీతంగా ఉంటుంది. షుగర్ కారణంగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది. న్యూట్రియెంట్స్ జుట్టు వరకు వెళ్లవు. ఫలితంగా జుట్టు రాలిపోతుంది.
pexels
శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. లో ప్రోటీన్ డైట్‌ని తీసుకున్నా.. జుట్టు రాలిపోయే అవకాశం ఉంది!
pexels
కూల్ డ్రింక్స్‌తో పాటు ఇతర కార్బొనేటెడ్ డ్రింక్స్ కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి