పొడి చర్మం ఉన్న వారు కచ్చితంగా తినాల్సి న ఆహారాలు

pixabay

By Haritha Chappa
Mar 23, 2024

Hindustan Times
Telugu

పొడిచర్మం ఉన్నవారికి చిన్నచిన్న సమస్యలు ఎదురవుతాయి. చర్మం పాలిపోయినట్టుగా అవుతుంది. ముడతలు, గీతలు త్వరగా వస్తాయి. 

pixabay

పొడి చర్మం కలవారు కొన్ని రకాల ఆహారాలను ప్రతిరోజూ తినడం వల్ల ఆ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

pixabay

పొడిచర్మం ఉన్న  వారు కచ్చితంగా ప్రతిరోజూ మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి

pixabay

ఆలివ్ ఆయిల్ తో చేసిన వంటకాలను తింటూ ఉండడం వల్ల చర్మం పొడితనం తగ్గుతుంది. 

pixabay

 కీరాదోసను తరచూ తింటూ ఉండాలి. దీనిలో నీటిశాతం అధికంగా ఉంటుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. 

pixabay

అవకాడోల్లో విటమిన్ ఇ, కెరాటిన్ ఉంటుంది. ఇది చర్మం పొడితనాన్ని తగ్గిస్తుంది.

pixabay

ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉన్న సాల్మన్ చేపలను తినాలి. ఇది చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.

pixabay

 పొడి చర్మం సమస్య మరీ అధికంగా ఉంటే డెర్మటాలజిస్టును సంప్రదించాలి. 

pixabay

గ్లామర్ ఫొటోలతో అట్రాక్ట్ చేసిన శ్రీయ సరన్

Instagram