రక్తంలో హీమోగ్లోబిన్‌ పెంచడానికి ఎంతగానో అవసరమైన ఐరన్ కోసం ఈ గింజలు తినండి

pexels

By Hari Prasad S
May 24, 2024

Hindustan Times
Telugu

అవిసె గింజల్లో ఐరన్‌తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

pexels

రక్తంలో ఐరన్ కోసం గుమ్మడి గింజలు చాలా మంచివి. ఐరన్‌తోపాటు మెగ్నీషియం, జింక్ కూడా ఇందులో ఉంటాయి

pexels

చియా గింజల్లో 100 గ్రాముల్లో 2.2 గ్రాముల ఐరన్ ఉంటుంది. దీంతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి

pexels

ఐరన్ కోసం నువ్వులు చాలా మంచివి. ఒక టేబుల్ స్పూన్‌లోనే 1.3 మి.గ్రా. ఐరన్ ఉంటుంది.

pexels

పొద్దుతిరుగుడు గింజల్లోనూ ఐరన్ తోపాటు విటమిన్ ఇ, మెగ్నీషియం, ప్రొటీన్ ఉంటాయి

pexels

జీలకర్రలోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పైగా ఇది జీర్ణక్రియలోనూ తోడ్పడుతుంది

pexels

జనపనార గింజల్లోనూ ఐరన్ సమృద్దిగా ఉంటుంది

pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels