నొప్పిని తగ్గించడానికి మందులే వాడాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహారాలు కూడా ఆ పని చేస్తాయి

Pixabay

By Hari Prasad S
Nov 16, 2023

Hindustan Times
Telugu

అల్లంలో ఉండే జింజెరోల్స్, పారడోల్స్, షోగోల్స్, జింగెరోన్ నొప్పి నివారణకు సాయపడతాయి. వీలైనప్పుడల్లా అల్లం టీ తాగండి

Pixabay

మనం దెబ్బ తగిలితే పెట్టే పసుపులోని కర్క్యుమిన్ నొప్పి నివారణకు బాగా పని చేస్తుంది. ప్రతి వంటలోనూ పసుపును చేర్చడం మంచిది

Pixabay

అందరూ ఇష్టంగా తినే స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది నొప్పి తగ్గించడానికి ఉపయోగపడే విటమిన్

Pixabay

యాంటీఆక్సిడెంట్ అయిన పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండే ఆలివ్ ఆయిల్ నొప్పి నివారణకు మెరుగైన ఆహారం

Pixabay

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటే బాదాం, వాల్‌నట్స్‌లాంటివి నొప్పి తగ్గిస్తాయి

Pixabay

పాలకూర, మెంతికూరలాంటి వాటిలో ఐరన్‌తోపాటు ఎముకలు, కీళ్లను బలంగా మార్చే విటమిక్ కే కూడా ఉంటుంది

pixabay

వైన్‌‌తోపాటు ద్రాక్ష, ద్రాక్షరసంలో ఉండే రెస్వెరాట్రాల్ నొప్పి నివారణకు మంచి మార్గం.

Pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels