శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి
Photo: Unsplash
By Chatakonda Krishna Prakash Oct 13, 2024
Hindustan Times Telugu
శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, మంట కలుగుతుంది. కిడ్నీలో రాళ్లకు కూడా దారితీయడంతో పాటు మరిన్ని సమస్యలు ఎదురయ్యే రిస్క్ ఉంటుంది. అందుకే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Photo: Pexels
యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా కొన్ని ఆహారాలు తోడ్పడతాయి. వాటిలో ఐదు రకాల ఫుడ్స్ ఇవే..
Photo: Pexels
పాలకూర, కేల్ లాంటి ఆకుకూరల్లో ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలో యూరిక్ యాసిడ్ కంట్రోల్‍కు ఇది సహకరిస్తుంది.
Photo: Pexels
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్‍బెర్రీలు లాంటి బెర్రీ పండ్లలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే యూరిక్ యాసిడ్ తక్కువగా ఉండేలా సాయపడతాయి.
Photo: Pexels
సెలరీలో డ్యురెటిక్ గుణాలు ఉంటాయి. శరీరం అధికంగా ఉన్న యూరిక్ యాసిడ్ బయటికి వెళ్లేందుకు ఇది తోడ్పడుతుంది.
Photo: Pexels
విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్‍లో ఉండేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
చెర్రీల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‍ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కూడా యూరిక్ యాసిడ్‍ను తగ్గించగలవు.
Photo: Pexels
చలికాలంలో ధనియాల నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!