ఆరోగ్య సంరక్షణలో లివర్ హెల్త్ చాలా కీలకం. కొన్ని ఆహారాలు లివర్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. మీ కాలేయానికి హాని కలిగింటే 5 ఆహార పదార్థాలు గురించి తెలుసుకుందాం.
unsplash
By Bandaru Satyaprasad Feb 05, 2024
Hindustan Times Telugu
అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు లివర్ పై ప్రభావం చూపుతాయి. శుద్ధి చేసిన చక్కెరలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకుంటే కాలేయంపై భారం పడుతుంది. ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ కు దారితీస్తుంది.
pexels
దీర్ఘకాలంగా ఆల్కహాల్ తాగడం కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణం. ఇది ఆల్కహాలిక్ హెపటైటిస్, ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి పరిస్థితులకు దారి తీస్తుంది.
pixabay
అధిక సోడియం ఆహారాలు
pixabay
ప్రాసెస్ చేసిన, ఉప్పగా ఉండే ఆహారాలు రక్తపోటును పెంచుతాయి. ఇది నాన్- ఆల్కహాలిక ఫ్యాటీ లివర్ వ్యాధి వంటి సమస్యలకు దారితీస్తుంది.
pexels
వేయించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలలో కనిపించే ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. ఇది కాలేయ వాపునకు దారితీసుతుంది. ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల వాడకం వల్ల ప్రయోజనం ఉంటుంది.
pixabay
రెడ్, ప్రాసెస్ చేసిన మీట్
pixabay
రెడ్ మీట్, బేకన్, సాసేజ్‌ల వంటి ప్రాసెస్ చేసిన మాంసాలను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం వాపు, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. లీన్ ప్రోటీన్ వాడకం మంచింది.
pixabay
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి