ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో మెంతులు గొప్ప పదార్థం. మెంతి గింజలే కాదు.. మెంతి ఆకు కూడా చాలా ప్రయోజనాలు ఇస్తుంది.

Unsplash

By Anand Sai
Sep 30, 2024

Hindustan Times
Telugu

మెంతి ఆకులు యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. మెంతి ఆకుల్లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

మెంతి గింజలు, వాటి ఆకులను అనేక ఆరోగ్య సమస్యలకు మందులుగా ఉపయోగించవచ్చని పరిశోధనలో తేలింది.

Unsplash

మెంతి ఆకులను ఉపయోగించడం వల్ల టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.

Unsplash

రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. గ్లూకోజ్ స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది.

Unsplash

మెంతిలోని యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పికి శక్తివంతమైన మందు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

Unsplash

మలబద్ధకం, పేగు సంబంధిత ఆరోగ్య సమస్యలు, మూత్రపిండాల వ్యాధి, కాలిన గాయాలు, వంధ్యత్వం, ఇతర రకాల లైంగిక అసమర్థతలకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

Unsplash

మెంతులు లేదా మెంతి ఆకులను రోజువారీ తీసుకోవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Unsplash

చలికాలంలో ఈ జ్యూస్‍తో మెండుగా రోగ నిరోధక శక్తి.. రోజూ తాగండి!

Photo: Pexels