మెంతులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీపీ, షుగర్‌లాంటి వాటికి ఇది దివ్యౌషధం

pexels

By Hari Prasad S
May 10, 2024

Hindustan Times
Telugu

మెంతుల్లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది

pexels

మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్ వల్ల రక్తంలో షుగర్ శోషణను నెమ్మదించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది

pexels

మెంతుల్లోని సపోనిన్స్, ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది

pexels

మెంతుల్లో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది

pexels

మెంతుల్లోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగై మలబద్ధకంలాంటి సమస్యలు దూరమవుతాయి

pixabay

మెంతుల్లో ఉండే ప్రొటీన్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతులను పేస్ట్‌గా చేసి వెంట్రుకలకు రాస్తే చుండ్రు తొలగిపోతుంది

pexels

మెంతుల్లోని విటమిన్ సి, జింక్, ఐరన్‌లాంటివి రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచి రోగాలను దరిచేరనీయవు

pexels

బెల్లం  తింటే ఏమవుతుంది..! వీటిని తెలుసుకోండి

image credit to unsplash