ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని డ్రింక్స్‌ను రెగ్యులర్‌గా తీసుకోవాల్సి ఉంటుంది

Unsplash

By Hari Prasad S
Jan 23, 2024

Hindustan Times
Telugu

గ్రీన్ టీలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతినకుండా చూడటంతోపాటు కొవ్వు తగ్గిస్తాయి

Pexels

నిమ్మ రసం కాలేయాన్ని ఉత్తేజపరచడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరచి, కొవ్వులను విచ్చిన్నం చేస్తుంది

Pexels

మంచినీటిని ఎక్కువగా తాగడం కాలేయానికే కాదు సంపూర్ణ ఆరోగ్యానికి కూడా మంచిది

Pexels

కాఫీలోని సమ్మేళనాలు కాలేయంలోని కొవ్వు తగ్గించడంతోపాటు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి

Pexels

హెర్బల్ టీ శరీరంలోని మలినాలను తొలగించి కాలేయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది

pexels

ఆకుకూరలు, పండ్ల మిశ్రమంతో చేసిన జ్యూస్‌లు మంచి రుచితోపాటు కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి

Pexels

క్రాన్‌బెర్రీ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయ ఆరోగ్యానికి తోడ్పడతాయి

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels