కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడమే కాదు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి

Pixabay

By Hari Prasad S
Dec 05, 2023

Hindustan Times
Telugu

కళ్ల ఆరోగ్యం బాగుండాలంటే ఐదు రకాల తప్పులు చేయొద్దని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు

Pixabay

కళ్లను వేడి నీళ్లతో కడగొద్దు. ఎప్పుడూ రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నీళ్లు లేదా చల్లటి నీటితోనే కడగాలి

Pixabay

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కను రెప్పలు ఎప్పుడూ మూస్తూ, తెరుస్తూ ఉండాలి. స్క్రీన్ ముందు కూర్చుంటే కళ్లార్పడం మరచిపోతుంటాం

Pixabay

ఐ డ్రాప్స్‌ను ఎక్కువ కాలం వాడినా కూడా కళ్లు పూర్తి పొడిగా మారిపోయి చూపు దెబ్బతింటుంది

Pixabay

రాత్రిపూట కళ్లకు మాస్కులు ధరించడం, ఇన్ఫెక్షన్ల సమయంలో హాట్ ప్యాక్స్ ఉంచడంలాంటివి చేయొద్దు

Pixabay

కళ్లను రుద్దకూడదు. కళ్లను చాలా సున్నితంగా ఉండే కంజంక్టివా పొర రక్షిస్తూ ఉంటుంది. వాటిని రుద్దకుండా చల్లటి నీటితో కడగండి

Pixabay

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ తప్పులు చేయకపోవడంతోపాటు పలు కసరత్తులు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం

pixabay

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels