ఛాతీమంట తగ్గడానికి వెల్లకిల్లా పడుకున్నపుడు రాత్రిపూట తలను ఎత్తులో ఉంచుకుని నిద్రించాలి..
ఆహారం తినడానికి ముందు, తర్వాత పెద్ద గ్లాసులతో నీరు తాగాలి...నొప్పి లేని సమయంలో కూడా ఎక్కువ నీరు తాగాలి
పొగాకు ఉత్పత్తులు జీర్ణాశయంలో ఏసిడిటీ ఎక్కువవుతుంది..తీవ్రమైన నొప్పి ఉంటే వైద్యుల సూచనలపై మందులు వాడాలి, అలోవిరా ఆకుల రసం బాగా ఉపకరిస్తుంది
కడుపు మంటకు పాలను వినియోగించడం ప్రమాదాకరం కావొచ్చు, అవి అల్సర్లను తీవ్రం చేస్తాయి.
హిందూ సంప్రదాయం ప్రకారం పవిత్రమైన రోజుగా భావించే అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30న వస్తుంది. ఈ రోజున దానధర్మాలు, ఆరాధనలు అనంతమైన పుణ్యాన్ని చేకూరుస్తాయని చెబుతారు.