వేసవిలో ఇట్టే జుట్టు రాలిపోతోందా? ఇలా చేయకపోతే.. మొత్తం ఊడిపోతుంది!

Pexels

By Sharath Chitturi
Apr 20, 2024

Hindustan Times
Telugu

వేసవి వేడితో జుట్టు రాలే సమస్య మరింత తీవ్రం అవ్వొచ్చు. అందుకే కొన్ని టిప్స్​ పాటించాల్సిన అవసరం ఉంది.

Pexels

నూనెతో తరచు తలను మసాజ్​ చేసుకోండి. నూనె కాస్త వేడిగా ఉండేడట్టు చూసుకోండి. బ్లడ్​ ఫ్లో మెరుగుపడుతుంది.

Pexels

డీప్​ కండీషనింగ్​ ఎయిర్​ మాస్క్​లు వాడాలి. జుట్టును హైడ్రేట్​ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. హెయిర్​ ఫాల్​ తగ్గుతుంది.

Pexels

హెయిర్​ డ్రయ్యర్​ వంటి హీటింగ్​ ప్రాడక్ట్స్​ని ఎంత వీలైతే అంత తగ్గించండి.

Pexels

హీటింగ్​ ప్రాడక్ట్స్​తో జట్టు మరింత రాలిపోయే ప్రమాదం ఉంటుంది.

Pexels

బయటకు వెళ్లేడటప్పుడు.. హెడ్​స్కార్ఫ్​, క్యాప్​లు పెట్టుకుని వెళ్లండి. యూవీ కిరణాలు జుట్టుకు మంచిది కాదు.

pexels

ఆలోవెరా జెల్​ని జుట్టుకు తరచూ అప్లై చేయాలి. జుట్టు హైడ్రేటెడ్​గా ఉంటుంది.

pexels

మలయాళ హీరోయిన్ మాళవిక మోహనన్ సూపర్ హాట్ షో

Instagram