గుడ్లు కొలెస్ట్రాల్ పెంచవట, రోజూ తినేయండి

pixabay

By Haritha Chappa
Apr 03, 2024

Hindustan Times
Telugu

రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. అయినా కూడా అది కొలెస్ట్రాల్ పెంచేస్తుందన్న భయంతో తినడం మానేస్తారు. 

pixabay

 గుడ్డు తింటే బరువు పెరుగుతామన్న భయంతో ఎంతో మంది వాటిని దూరం పెడతారు. నిజానికి బరువు పెరగరు.

pixabay

తాజా అధ్యయనం ప్రకారం కోడిగుడ్డు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు. 

pixabay

ప్రతిరోజూ ఒకటి నుంచి మూడు గుడ్ల వరకు తినవచ్చు. దీని వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు.

pixabay

ప్రతిరోజూ గుడ్లు తినేవారిలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. 

pixabay

గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. 

pixabay

ఉడికించిన గుడ్డును తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. 

pixabay

గుడ్లు నుంచి విటమిన్ డి అందుతుంది. గుడ్డు పచ్చసొనను కూడా తప్పకుండా తినాలి. 

pixabay

వేసవిలో రోజుకు ఎన్ని గుడ్లు తినొచ్చు?

Photo: Pexels