అధిక రక్తపోటును తగ్గించుకునేందుకు మార్గాలు..

Pexels

By HT Telugu Desk
Jun 09, 2023

Hindustan Times
Telugu

ఆహారంలో ఉప్పు చాలా తక్కువ తినాలి

Pexels

రోజూ కనీసం అరగంటైనా వ్యాయామం చేయాలి

Pexels

కాఫీలు, కెఫిన్ పానీయాలు, మద్యం ఎక్కువగా తాగవద్దు

Pexels

పొగత్రాగటం పూర్తిగా మానేయాలి

Pexels

పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి

Pexels

రోజూవారి ఒత్తిడి, ఆందోళనలు నియంత్రించుకోవాలి

Pexels

ప్రతిరోజూ 8 గంటలు నిద్రపోవడం అవసరం

Pexels

వైద్యులు సూచించిన మందులు తప్పకుండా తీసుకోవాలి

Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels