అందం ఉన్న అచ్చ తెలుగు బ్యూటీ ఈషారెబ్బాకు అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డం లేదు. 

twitter

By Nelki Naresh Kumar
May 07, 2024

Hindustan Times
Telugu

సాఫ్ట్ రోల్స్ అంత‌గా క‌లిసి రాక‌పోవ‌డంతో గ్లామ‌ర్స్ రోల్స్‌పై ఈషారెబ్బా ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. 

twitter

కొత్త ఫొటోల‌తో అభిమానుల‌కు గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చింది. 

twitter

తెలుగులో అంత‌కుముందు ఆ త‌ర్వాత‌, అమీతుమీతో విజ‌యాల్ని అందుకుంది ఈషారెబ్బా. 

twitter

నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ తెలుగు మూవీ అ!లో ఈషారెబ్బా డిఫ‌రెంట్ రోల్ చేసింది. 

twitter

ఎన్టీఆర్ ఆర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌లో సెకండ్ హీరోయిన్‌గా ఈషారెబ్బా క‌నిపించింది. 

twitter

నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌లో అతిథి పాత్ర‌ల్లో ఈషారెబ్బా మెరిసింది

ప్ర‌స్తుతం తెలుగులో జ‌య‌జ‌య‌జ‌య‌జ‌య‌హే రీమేక్‌లో ఈషారెబ్బా హీరోయిన్‌గా న‌టిస్తోంది. 

twitter