సాధారణ సిగరెట్ల కన్నా  E-సిగరెట్లు ఇంకా ప్రమాదం

pixabay

By Haritha Chappa
Sep 17, 2024

Hindustan Times
Telugu

సాధారణ సిగరెట్లు హానికరమని కొంతమంది E-సిగరెట్లు తాగుతూ ఉంటారు. నిజానికి E-సిగరెట్లు కూడా ఎంతో ప్రమాదకరం.

pixabay

 E-సిగరెట్లలో నికోటిన్ నిండి ఉంటుంది. సాధారణ సిగరెట్లలాగే ఇది కూడా పొగాకును బానిసను చేస్తుంది.

pixabay

 E-సిగరెట్లలో డయాసిటైల్ ఉంటుంది. దీన్ని పీల్చినప్పుడు ఊపిరితిత్తులు తీవ్రమైన హాని కలుగచేస్తాయి. 

pixabay

 E-సిగరెట్లలో విడుదలయ్యే ఫార్మాల్డిహైడ్ క్యాన్సర్ కారకం. వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. 

pixabay

E-సిగరెట్లు తాగడం వల్ల దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత పెరిగిపోతుంది. ఇది డయాబెటిస్ కు కారణం అవుతుంది.

pixabay

ఊపిరితిత్తుల క్యాన్సర్ , గుండె సమస్యలకు కూడా E-సిగరెట్లు కారణం అవుతుంది. 

pixabay

E-సిగరెట్లు కొత్త ట్రెండ్ గా మారాయి. ఇవి సురక్షితంగా ధూమపానం చేసే పద్ధతి అనుకుంటారు.

pixabay

 కానీ సాధారణ సిగరెట్ల కన్నా వేగంగా E-సిగరెట్లు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మిమ్మల్ని పూర్తిగా పొగాకుకు బానిసను చేస్తాయి. 

pixabay

మలబద్ధకం సమస్యను తగ్గించగల 5 రకాల డ్రింక్స్

Photo: Pexels