స్ట్రాబెర్రీలు సూపర్ మార్కెట్లో నిత్యం లభిస్తూనే ఉంటాయి. వాటిని ప్రతిరోజూ తింటే ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
pixabay
స్ట్రాబెర్రీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
pixabay
వీటిని రోజూ తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటివి రాకుండా ఉంటాయి.
pixabay
స్ట్రాబెర్రీలు తినడం
వల్ల దంతాలు శుభ్రపడతాయి. దంతాలపై ఉన్న పసుపురంగుని తొలగిస్తాయి.
Pixabay
స్ట్రాబెర్రీలు రోజూ తినేవారిలో మతిమరుపు రాకుండా ఉంటుంది. పిల్లలకు చదివినది బాగా గుర్తుంటుంది.
Pixabay
ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
Pixabay
చలికాలంలో స్ట్రాబెర్రీలు తినడం చాలా అవసరం.
Pixabay
కెల్ప్ అని పిలిచే సముద్రపు నాచు రెండు కోట్ల సంవత్సరాల క్రితమే ఉద్భవించింది. ప్రస్తుతం మనుషులు ఎదుర్కొంటున్న వాతావరణ కాలుష్యం, ఆహార కాలుష్యం, ఫాస్ట్‌ఫుడ్స్‌తో శరీరంలో చేరే లోహాల ముప్పును నిరోధించడంలో కెల్ప్ తోడ్పడుతుంది.